2019 ఆత్మీయ సమ్మేళనం వివరాలు:
మధుర జ్ఞాపకాలు:
రచన : కీ.శే.ఆకుండి సీతారామాంజనేయమూర్తి గారు.
గళం : శ్రీ ఆర్ సి ఎం రాజు.
రీరికార్డింగ్ : శ్రీ మధు.
కెమెరా : శ్రీ రాహుల్ శ్రీ వాస్తవ.
దర్శకత్వం : చి.ఆకుండి వెంకట నాగరామ్
నిర్మాతలు : శ్రీ ఆకుండి సూర్యనారాయణ & శ్రీ ఆణివిళ్ళ సుధాకర్
తమ అమూల్యమైన సలహాలనూ,సూచనలనూ అందించిన శ్రీ వేదుల వేంకటరావు,శ్రీ ద్విభాష్యం రామచంద్రుడు,వారబ్బాయి శ్రీ
జయబాబు,శ్రీ ఆకొండి వ్యాస సుబ్రహ్మణ్య శాస్త్రి (చిన్న తెలుగు మాస్టారు),శ్రీ చర్ల లక్ష్మీనారాయణ, వారబ్బాయి సుభాష్
చంద్ర బోస్. పర్యవేక్షణ వహించిన శ్రీ చర్ల గోపాలకృష్ణ మూర్తి మరియు సోదరులు.... వీరందరికీ ...
మరియు సహకరించిన గ్రామ వాసులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాం... 🙏🙏
దర్శకత్వ సహాయకులుగా శ్రీ విశ్వనాధ్, శ్రీ సురేందర్, శ్రీ సతీష్ పనిచేశారు...