About
వీరు ఆయుర్వేద వైద్యులు. ద్విభాష్యంవెంకయ్య గారి పౌ త్రులు ద్విభాష్యం సుబ్బారాయుడు సూరమ్మ గార్ల పుత్రులు.
వీరు 1916 లో కార్తీక బహుళ నవమి నాడు చింతలూరు గ్రామం లో జన్మించారు.
వీరికి ఏడుగురు సంతానం.
వీరు చింతలూరు ఆయుర్వేద ఫార్మసీ ని చింతలూరు నందు స్థాపించినారు. 1991
జనవరిలో పరమపదించారు.jpeg)
