About
అసలు ఆరామ ద్రావిడ వంశ చరిత్ర వ్రాసిన శంఖవరం వాస్తవ్యులు శ్రీ ద్వివేదుల అనంత పద్మనాభంగారు.అనేక వ్యయ ప్రయాసలకోర్చి 1919నుంచి 1935 వరకూ సమయం వెచ్చించి తయారు చేశారు. వీరి కుమారుడు శ్రీ ద్వివేదుల వేంకట రామారావు గారు ప్రచురణకర్తలు. ఇందులో ఎక్కడా లభ్యం కాని సామవేద సంధ్యావందనం కూడా ప్రచురించడం ఒక ప్రత్యేకత.గోత్రాలు ఋషులు ఇంటి పేర్లు ప్రవరలు,వంశములు మున్నగు విషయంలో ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకం.