About
డా .వేదుల నారాయణ శాస్త్రి గారు చిన్న పిల్లల వైద్య నిపుణులు. ఎం.డి.పెడియాట్రిక్స్ గుంటూరు మెడికల్ కాలేజ్ లో చదివారు. తిరుపతి లో పెడియాట్రిక్స్ ఆచార్యులు గాను, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు గానూ సేవలందించారు, ఎనలేని కృషి చేశారు . ఈయన గొప్ప ప్రతిభ గల వైద్యుడు. కాకరపర్రు వాస్తవ్యుడు. వేదుల శ్రీరామచంద్ర కీర్తి గారి పుత్రుడు. రామకృష్ణ కవులలో రామకృష్ణ శాస్త్రి గారి మనుమడు . వీరు 2002 నవంబర్ లో అరవై ఏళ్ల వయసులోనే కాలం చేశారు . ఇంగ్లీష్ మరియు తెలుగు సాహిత్యంతో చాలా పరిచయం ఉన్న వ్యక్తి. రావూరి సుబ్బమ్మ గారి మనుమడు
జననం: 30-06-1943
మరణం: 10-11-2002
